Deputy CM Bhatti Vikramarka: గత ఏడాది హైదరాబాద్ నగరంలో జరిగిన ఫార్ములా ఈ-రేస్ ఈ సంవత్సరం రద్దు కావడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. ఫార్ములా ఈ-రేస్ వల్ల హైదరాబాద్ కు, రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందని అన్నారు. దీనిపై గత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఫార్ములా ఈ-రేస్ పై ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలని అన్నారు.
పూర్తిగా చదవండి..Formula E-Race: అందుకే ఫార్ములా ఈ-రేస్ రద్దు.. మంత్రి భట్టి కీలక వ్యాఖ్యలు
ఫార్ములా ఈ-రేస్ రద్దుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రేసు నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదని అన్నారు. BRS నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Translate this News: