Kurnool YCP Politics: మరికొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) జరగనున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ కు (CM Jagan) తలనొప్పిగా మారింది. సొంత పార్టీ నేతలే వైసీపీకి (YSRCP) రాజీనామా చేసి సీఎం జగన్ కు షాక్ లు ఇస్తున్నారు. వైసీపీ నేతల రాజీనామాలకు ముఖ్య కారణం ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ (MLA Ticket) ఇవ్వకపోవడమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
పూర్తిగా చదవండి..YSRCP: వైసీపీ అసంతృప్తి నేతల భేటీ.. జగన్‌కు మరో షాక్ తగలనుందా?
ఆలూరు నియోజకవర్గ అసంతృప్తి నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని.. లేదంటే వైసీపీకి రాజీనామా చేస్తామని అక్కడి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు సీఎం జగన్‌ను హెచ్చరించారు.
Translate this News: