Trivikram Srinivas : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఈ సంక్రాంతికి సందడి చేయనున్న అవుట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ గుంటూరు కారం (Guntur Kaaram). ఈ సినిమా స్టార్ట్ అయిన నాటి నుంచి అప్పటి వరకు సోషల్ మీడియాలో ఎన్నో వివాదాలు ఎదుర్కొంది.ఇప్పుడు తాజాగా మరో వివాదాస్పద అంశం తెరపైకి వచ్చింది. అదే .. గుంటూరు కారం మూవీ యద్దనపూడి సులోచనా రాణి రాసిన కీర్తి కిరీటాలు నవలను (Keerthi Kireetalu Novel) కాపీ చేసారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మాటకొస్తే .. త్రివిక్రమ్ కు కాపీ కథలు కొత్తేమీ కాదు. ఒకరకంగా త్రివిక్రమ్ కు కాపీ జానర్ కలిసొచ్చే అంశమే.
పూర్తిగా చదవండి..Trivikram Srinivas : దర్శకుడు త్రివిక్రమ్ కు కలిసొచ్చిన కాపీ కథలు
త్రివిక్రమ్ - మహేష్ కాంబోలో సంక్రాంతికి రాబోతోన్న గుంటూరు కారం మూవీ యద్దనపూడి కీర్తికిరీటాలు నవలను కాపీ చేసారంటూ నెట్టింట వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ కు కాపీ వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ఆయన డైరెక్షన్లో వచ్చిన కొన్ని సినిమాలకు సైతం కాపీ ముద్ర పడింది.
Translate this News: