Chiranjeevi, Venkatesh, Saindhav : విక్టరీ వెంకటేష్(Venkatesh) డైరెక్టర్ శైలేష్ కొలను కాంబోలో రాబోతోన్న మూవీ సైంధవ్(Saindhav). ఈ నెల 13వ తేదీన సంక్రాంతి కానుకగా సైంధవ్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. తండ్రీ కూతురు సెంటిమెంట్ తో శైలేష్ కొలను మార్క్ కథతో తెరకెక్కుతోన్న ఈ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మెగా స్టార్ చెప్పినట్లుగానే బ్లాక్ బస్టర్ అవుతుందా ? ఇంతకీ వెంకీ , చిరు(Chiranjeevi) మధ్య ఏం జరిగింది?
పూర్తిగా చదవండి..Chiranjeevi – Venkatesh – Saindhav : చిరు మూవీపై వెంకీ కామెంట్స్… సైంధవ్ విషయంలో జరిగేది ఇదే!!
విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబోలో రాబోతోన్న మూవీ సైంధవ్ . ఈ నెల 13వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. శైలేష్ కొలను మార్క్ కథతో తెరకెక్కుతోన్న సైంధవ్ విషయంలో మెగాస్టార్ చెప్పినట్లుగానే జరుగుతుందా?ఇంతకీ వెంకీ , చిరు మధ్య ఏం జరిగింది?
Translate this News: