Hyderabad: రాచకొండ సీపీ సుధీర్ బాబు.. రౌడీషీటర్లకు(Rowdy Sheeters) కౌన్సిలింగ్ ఇచ్చారు. మారేందుకు వారికి ఒక ఛాన్స్ ఇచ్చారు. నేరప్రవృత్తిని వీడే వారికి ఆఫర్ ఇచ్చారు. నేరాలకు దూరంగా ఉంటూ.. మంచి ప్రవర్తన కలిగి ఉండే వారిపై పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామని ఆఫర్ ఇచ్చారు సీపీ సుధీర్ బాబు(CP Sudheer Babu). భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారండని రౌడీ షీటర్లకు హితవు చెప్పారు సీపీ సుధీర్ బాబు.
పూర్తిగా చదవండి..TS Police: మారి మంచిగ బతకండి.. రౌడీ షీటర్లకు కమిషనర్ కౌన్సిలింగ్!
రౌడీషీటర్లకు రాచకొండ సీపీ సుధీర్ బాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. గతాన్ని మరిచి.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. మారిన రౌడీషీటర్లపై పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తామన్నార. అవసరమైతే.. రౌడీషీట్‌ను కూడా ఎత్తేస్తామని చెప్పారు సీపీ సుధీర్ బాబు.
Translate this News: