UPDATE ON NEW RATION CARDS: తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో రోజులుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలను రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందిచింది. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం కోసం నిబంధనలు, అర్హతల గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా రేషన్ కార్డు తీసుకోవడానికి రూల్స్ ఈ విధంగా ఉన్నాయి..
పూర్తిగా చదవండి..CM Revanth: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వీరికే కొత్త రేషన్ కార్డులు!
కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రభుత్వం పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. పదేండ్ల తరువాత కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
Translate this News: