APPSC Group 2 Notification 2023: ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర యువత, విద్యార్థులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. పోటీ పరీక్షల కోసం చాలాకాలంగా సాధన చేస్తున్న అభ్యర్థులకు జగన్ ప్రభుత్వ ఈ నిర్ణయం ఉత్సాహాన్నిచ్చింది. ముందుగా చెప్పినట్టుగానే పెద్దసంఖ్యలో గ్రూప్ 2 (Group 2) ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ (APPSC) నుంచి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 897 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..APPSC Group 2: ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. 897 పోస్టులతో గ్రూప్ 2
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర యువత, విద్యార్థులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గ్రూప్-2 నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. మొత్తం 897 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
Translate this News: