ఏపీలోని అన్నమయ్య జిల్లాలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. కూతరు కనిపించడం లేదని ఓ మహిళ పోలీస్ స్టేషన్కు వెళ్తే.. తన కొరిక తీర్చాలని ఓ హెడ్ కానిస్టేబుల్ అడగడం కలకలం రేపింది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదావాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడుకు ఓ మహిళ తన కుటుంబంతో కలిసి ఉంటుంది. అయితే తన కూతురు ఇటీవలే ఓ యువకుడ్ని పెళ్లి చేసుకొని కనిపించకుండా పోయింది. ఎంత వెతికిన తన కూతురు ఆచూకి దొరకకపోవడంతో.. చివరికి ఆ మహిళ ఓబులవారిపల్లె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పరారైన ఆ మైనర్ బాలికను వెతికి పెట్టే బాధ్యతను ఎస్ఐ ఓ హెడ్కానిస్టేబుల్కు అప్పగించాడు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: కూతురు కనిపించడం లేదని ఫిర్యాదుకు వస్తే.. కామవాంఛ తీర్చమన్న పోలీస్..
అన్నమయ్య జిల్లాలో ఓ మహిళ తన కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్కు వెళ్తే ఓ హెడ్ కానిస్టేబుల్ ఆమెను కామవాంఛ తీర్చాలని అడగడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోని తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తోంది.
Translate this News: