Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల పర్వం తుది ఘట్టానికి చేరుకుంది. రేపు ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..TS Elections: తెలంగాణ ఎన్నికలు.. రేపు ఇవి కూడా బంద్
రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో పార్కులు బంద్ కానున్నాయి. జంట నగరాలలోని అన్ని పార్కులు మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. రేపు పోలింగ్ సందర్భంగా క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
Translate this News: