ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ఘటనతో తాను చాలా బాధపడినట్లు నటి వ్యాఖ్యానించారు. అమితాబ్ బచ్చన్ తోపాటు ఎందరో ప్రముఖులు రష్మికకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి విషయాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఈ డీప్ ఫేక్ వీడియో అంటే ఏమిటి? దీనిని ఎలా గుర్తించవచ్చు? పూర్తి వివరాలను తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Deepfake : ఏంటీ డీప్‌ఫేక్ వీడియోలు..వీటిని ఎలా తయారు చేస్తారు? నకిలీ, అసలును గుర్తించడం ఎలా?
డీప్ ఫేక్ ..వీడియో అంటే ఏమిటి? ప్రముఖ నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ పదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కోసం హెడింగ్ పై క్లిక్ చేసి ఆర్టికల్ చదవండి.
Translate this News: