TSPSC Group-4 Results: తెలంగాణలో 8, 180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిజల్ట్స్ మెరిట్ లిస్టును విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ (TSPSC) రెడీ అయ్యింది. ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 7.6లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన తుది కీని కూడా వెల్లడించింది. పేపర్ 1 ఏడు ప్రశ్నలు, పేపర్ 2లో మూడు ప్రశ్నలు కలిపి మొత్తం 10 ప్రశ్నలను తొలగించింది. రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది. ఇందులో ఐదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా పేర్కొంది.
పూర్తిగా చదవండి..TSPSC Group-4 Results: గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే?
తెలంగాణలో 8, 180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిజల్ట్స్ మెరిట్ లిస్టును విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ రెడీ అయ్యింది. ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 7.6లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన తుది కీని కూడా వెల్లడించింది. దసర పండగా తర్వాత మెరిట్ జాబితాను ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టత ఇచ్చిన తర్వాతే ఎన్నికల కోడ్ తర్వాత 1:2 నిష్పత్తి ప్రకారం ఫైనల్ లిస్టును ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై స్పష్టత కోసం మరింత సమయం ఆగాల్సిందే.
Translate this News: