Maruti Suzuki Fronx: ప్రస్తుతం దేశంలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్(Maruti Suzuki Fronx) బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ విభాగంలో మార్కెట్లో చాలా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే, మారుతి సుజుకి ఈ సెగ్మెంట్లో తన ఫ్రాంక్స్ SUV ని విడుదల చేసింది. ఈ కారు డిజైన్, అందులో ఉన్న ఫీచర్లు, అధిక మైలేజీ, తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో బాబా పాపురల్ అవుతోంది. మార్కెట్లో విపరీతంగా అమ్ముడవుతోంది. మీరు కూడా ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. అదిరిపోయే న్యూస్ మీకోసం తీసుకువచ్చాం. ఈ కారును కొనేందుకు పూర్తి మొత్తంలో డబ్బులు లేకపోతే.. కొంత మొత్తంలో డౌన్ పేమెంట్ కట్టి కారును సొంతం చేసుకోవచ్చు. ఆ తరువాత మిగిలిన మొత్తాన్ని ఇఎంఐ రూపంలో చెల్లించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Maruti Fronx: జస్ట్ రూ. 50 వేలు ఉంటే కొత్త కారు మీ సొంతం.. పూర్తి వివరాలు ఇవే..
ప్రస్తుతం దేశంలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ విభాగంలో మార్కెట్లో చాలా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే, మారుతి సుజుకి ఈ సెగ్మెంట్లో తన ఫ్రాంక్స్ SUV ని విడుదల చేసింది. ఈ కారు డిజైన్, అందులో ఉన్న ఫీచర్లు, అధిక మైలేజీ, తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో బాబా పాపురల్ అవుతోంది. మార్కెట్లో విపరీతంగా అమ్ముడవుతోంది.
Translate this News: