Imran Khan Banned From Contesting Elections For Five Years : తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేలి…జైళ్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. సాధారణ ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్తాన్ ఎన్నికల సంఘం (Pakistan Election Commission) …ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై ఐదేళ్లపాటు అనర్హత వేటు వేసింది. తోషాఖానా కేసులో న్యాయస్థానం ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ ఎన్నికల సంఘం పాక్ మీడియా కథనాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. కొన్ని నెలల్లోనే పాక్ సాధారణ ఎన్నికలు జరగనుండగా..ఎన్నికల సంఘం నిర్ణయంతో ఇమ్రాన్ ఖాన్ కు గట్టి షాక్ తగిలినట్లయ్యింది.
పూర్తిగా చదవండి..ఇమ్రాన్ ఖాన్కు మరో షాక్.. ఎన్నికల్లో పాల్గొనకుండా ఐదేళ్ల అనర్హత వేటు..!!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాధారణ ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్తాన్ ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల్లో ఐదేళ్ల పాటు పోటీ చేయకుండా అనర్హత వేటు చేసింది.
Translate this News: