సీతారాం ఏచూరి కన్నుమూత
కమ్యూనిస్టు అగ్రనేత, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇకలేరు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఆగస్టు 19న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఆయన గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఏచూరి మరణించినట్లు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.
Translate this News: [vuukle]