Padi Kaushik Reddy: అసెంబ్లీ ఎన్నికలు తరువాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చిన పిటీషన్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తాయని తెలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారని అన్నారు. పూటకో పార్టీ మారే దానం నాగేందర్ బిచ్చగాడు, చీటర్, శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడని అన్నారు.
పూర్తిగా చదవండి..Padi Kaushik Reddy: బీఆర్ఎస్లోనే ఉంటే పార్టీ ఆఫీస్కు రా.. అరికెపూడి గాంధీకి పాడి కౌశిక్ సవాల్!
TG: బీఆర్ఎస్లోనే ఉంటే తెలంగాణ భవన్కు రావాలని అరికేపూడి గాంధీకి సవాల్ విసిరారు పాడి కౌశిక్ రెడ్డి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందన్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు చీర, గాజులు గిఫ్టుగా పంపుతున్నానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Translate this News: