High Tension At Arekapudi Gandhi House : ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అరికెపూడి గాంధీ (Arekapudi Gandhi) ఇంటి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అరికెపూడి తెలంగాణ భవన్ (Telangana Bhavan) కు రావాలని నిన్న కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. నువ్వు తెలంగాణ భవన్‌కు రాకుంటే నేనే నీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతామని కౌశిక్‌రెడ్డి విమర్శలు చేశారు. ఇంటి ముందు బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని చెప్పాడు.
MLA Arekapudi Gandhi : అరికెపూడి ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్
TG: MLA అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కండువా కప్పేందుకు మీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి చేసిన సవాల్‌కు నేనే మీ ఇంటికి వస్తానని గాంధీ ప్రతిసవాల్ చేశారు. దీంతో ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు
Translate this News: