PresVu Eye Drops: PresVu ఐ డ్రాప్ కంపెనీ తయారీ, మార్కెటింగ్ లైసెన్స్‌ను అపెక్స్ డ్రగ్ రెగ్యులేటర్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ప్రోడక్ట్ సేల్స్ పెంచుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ కంపెనీ లైసెన్స్ ను రద్దు చేసింది. కాగా తమ ప్రోడక్ట్ వాడితే రీడింగ్ గ్లాసెస్ తో పని ఉండదని.. కేవలం తమ కంటి చుక్కలను వేసుకున్న 15 నిమిషాల్లో మీ కంటి చూపు మెరుగు పడుతుందని.. ప్రపంచంలోనే ఇది తొలి ప్రోడక్ట్ అని ప్రచారం చేసింది PresVu ఐ డ్రాప్ కంపెనీ. కాగా ఇది నమ్మిన ప్రజలు దానిని వాడడం మొదలు పెట్టారు. దీంతో కంపెనీ సేల్స్ రెట్టింపు అయ్యాయి.
పూర్తిగా చదవండి..BIG ALERT: ఈ కళ్ళ మందు వాడుతున్నారా?
PresVu ఐ డ్రాప్ కంపెనీ తయారీ, మార్కెటింగ్ లైసెన్స్‌ను అపెక్స్ డ్రగ్ రెగ్యులేటర్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. ప్రోడక్ట్ సేల్స్ పెంచుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ కంపెనీ లైసెన్స్ ను రద్దు చేసినట్లు పేర్కొంది.
Translate this News: