పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. న్యాయం కోసం రాజీనామా చేసేందుకైన సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై మమతా సర్కార్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఆందోళన లేదని.. ఈ కేసులో న్యాయం జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో వైద్యురాలి ఘటన హత్యాచార ఘటనపై ఇంకా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, జూనియర్ వైద్యలకు మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
పూర్తిగా చదవండి..BREAKING: రాజీనామా చేసేందుకు సిద్ధం.. మమతా బెనర్జీ సంచలన ప్రకటన
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. న్యాయం కోసం రాజీనామా చేసేందుకైన సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వైద్యురాలి హత్యాచార ఘటనపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Translate this News: