నన్ను ఎన్టీఆర్ కు కలిపించండి.. RTV ద్వారా కౌశిక్ ప్రకటన
కొన్ని రోజుల్లో తనకు కీమో థెరపీ మొదలు పెడతారని.. ఈ లోగా తన అభిమాన హీరో ఎన్టీఆర్ తో కలిపించాలని RTV ద్వారా కోరారు కౌశిక్. AC No. 41529226922, SBI, IFC: SBIN0020926కు డబ్బులు పంపి తన కొడుకును బతికించాలని అతని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
Translate this News: [vuukle]