బీహార్‌లోని ముజఫర్‌పుర్‌లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సక్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపుర్ కృష్ణ ప్రాంతంలో ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్లో ఓ 16 ఏళ్ళ కుర్రాడు క్లాస్ రూమ్‌లోకి తుపాకీ తీసుకెళ్ళడమే కాకుండా…తన తోటి విద్యార్ధిని మీద కాల్పులు కూడా జరిపాడు. ఈ కాల్పుల్లో ఆ అమ్మాయి తీవ్రంగా గాయపడింది. అయితే వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళడంతో ప్రాణాపాయం తప్పింది. ఇద్దరూ 11వ తరగతి చదువుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..బీహార్‌లో షాకింగ్ ఘటన..గన్‌తో పిల్లాడు క్లాస్ రూమ్‌లోకి ఎంట్రీ
అమెరికాలో గన్ కల్చర్ ఉంది. అక్కడకు పిల్లలు స్కూలుకు గన్ తీసుకెళ్ళి కాల్పులు జరుపుతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయ. అయితే ఇదే సంఘటన ఇండియాలో జరిగితే..అమ్మో ఇంకేమైనా ఉందా..కానీ బీహార్‌లో ఓ పిల్లాడు సరిగ్గా ఇదే చేశాడు. వివరాలు ఏంటో చూసేయండి.
Translate this News: