NASA: ఈ ఏడాది జూన్‌లో స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వెళ్ళింది. వారం రోజుల పాటూ అక్కడ ఉంది మిషన్ టెస్ట్ చేయడం, ఫెర్రీ క్రూ, ఆర్బిటరీ ల్యాబొరేటరీకి ఫైనల్ షేఖ్ డౌన్ ఇవ్వడానికి దీనిని పంఇంచారు. ఇందులో ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్లు కూడా వెళ్ళారు. అయితే అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అనుకున్నట్టు ఏమీ జరగలేదు. ఊహించని విధంగా థ్రస్టర్ లోపాలు, హీలియం లీక్‌లు అవడంతో ఇద్దరు వ్యోమగాములను స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్‌లోకి తీసుకురావాలని అనుకున్నారు.
పూర్తిగా చదవండి..USA: వ్యోమగాములు లేకుండానే భూమి మీదకు స్టార్ లైనర్ స్పేస్ షిప్
సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్ లను అంతరిక్షంలోకి తీసుకువెళ్ళిన స్టార్ లైనర్ షిప్ వాళ్ళు లేకుండానే భూమి మీదకు తిరిగి వచ్చింది. ఈరోజు ఉదయం మెక్సికోలోని సాండ్స అండ్ పేస్ హార్బర్లో దిగింది.
Translate this News: