ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. చాలామంది యూజర్లు, తమ మొబైల్ ఫోన్లలో, ఇతర వెబ్సైట్లలో ఎక్స్ సేవలను పొందలేకపోతున్నారు. ‘పోస్టులు లోడ్ అవ్వడం లేదు’, ‘మళ్లీ ట్రై చేయండి’ అని కనిపించే డిస్ప్లేలను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్ వినియోగదారులు సోషల్ మీడియాలో తమ కోపాన్ని చూపిస్తున్నారు. సేవలు అందుకోలేకపోతున్నామని ఎక్స్ సంస్థకు రిపోర్టులు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..X Service Down: ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలకు అంతరాయం.. !
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. చాలామంది యూజర్లు, తమ మొబైల్ ఫోన్లలో, ఇతర వెబ్సైట్లలో ఎక్స్ సేవలను పొందలేకపోతున్నారు. దీనిపై సంస్థకు రిపోర్టులు పెడుతున్నారు. మరోవైపు సేవల అంతరాయంపై ఎక్స్ సంస్థ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Translate this News: