Hyderabad Rains: హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా కుండపోత వర్షం కురుస్తోంది. దాదాపు 2 గంటల నుంచి వర్షం దంచికొడుతుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, పటాన్చెరు, శేరిలింగంపల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఆబిడ్స్, ఉప్పల్, సికింద్రాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.
పూర్తిగా చదవండి..Hyderabad: హైదరాబాద్‌లో కుమ్మేస్తోన్న వాన.. దాదాపు 2 గంటల నుంచి..!
హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా కుండపోత వర్షం కురుస్తోంది. దాదాపు 2 గంటల నుంచి వర్షం దంచికొడుతుంది. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Translate this News: