Flood Relief Funds: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల అతలాకుతం అయ్యాయి. వరద బాధితులకు బాసటగా టాలీవుడ్ నటులు నిలిస్తున్నారు. నటి అనన్య నాగళ్ల రూ.5 లక్షల విరాళం అందించింది. ఏపీకి రూ.2.5 లక్షలు, తెలంగాణకు రూ.2.5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు తెలిపింది. విపత్తు నుంచి మన రాష్ట్రాలు కోలుకోవాలని ఆమె పేర్కొంది. వరద నుంచి ఉపశమనం కోసం తన వంతు సాయం చేస్తున్నట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..Flood Relief Funds: హీరోయిన్ అనన్య నాగళ్ళపై నెటిజన్లు ప్రశంసల వర్షం
వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నటి అనన్య నాగళ్ళ రూ.5 లక్షల విరాళం అందించింది. చిన్న హీరోయిన్ విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు రెండు రాష్ట్రాల సీఎంలు కృతజ్ఞతలు తెలిపారు.
Translate this News: