TDP MLA Koneti Adimulam: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాసలీలల బాగోతం బయటపడింది. ఒక మహిళా నాయకురాలితో ప్రైవేటు హోటల్లో ఆయన ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఈ వీడియోలను ఆ బాధిత మహిళ విడుదల చేసినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పై ఒత్తిడి తీసుకొచ్చి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఏపీలో రాజకీయ ప్రముఖుల నేతల రాసలీలల బాగోతాలు సంచలనంగా మారాయి. గతంలో వైసీపీ నేతల రాసలీలల బాగోతం బట్టబయలు కాగా, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే, టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
పూర్తిగా చదవండి..BIG BREAKING: టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్!
AP: సత్యవేడు టీడీపీ MLA ఆదిమూలం ప్రైవేటు వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తనను ఎమ్మెల్యే బలవంతంగా లొంగతీసుకున్నాడని సదరు మహిళ ఆరోపిస్తోంది. ఆ వీడియోపై ఎమ్మెల్యే ఇంతవరకు స్పందించలేదు.
Translate this News: