Devara Third Single: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘దేవర’. పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ‘దేవర’ పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన తారక్ ఫస్ట్ గ్లిమ్ప్స్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Devara Third Single: జాన్వీ- తారక్ రొమాంటిక్ డ్యూయెట్ వచ్చేసింది..?
ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. తాజాగా మేకర్స్ ఈ మూవీ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. థర్డ్ సింగిల్ 'దావుడి' సెప్టెంబర్ 4న విడుదల కానున్నట్లు తెలియజేస్తూ సాంగ్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే రొమాంటిక్ డ్యూయెట్ గా ఈ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Translate this News: