Devara Third Single : టాలీవుడ్ (Tollywood) యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) – కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘దేవర’. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఎన్టీఆర్ మాస్ యాక్షన్ విజువల్స్, లుక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Devara Third Single: దేవర థర్డ్ సింగిల్ అప్డేట్ … అదిరిపోనున్న మాస్ డ్యూయెట్
ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'దేవర'. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. 'దావుడి' పేరుతో థర్డ్ సింగిల్ రాబోతున్నట్లు ట్వీట్ చేశాడు. జాన్వీ, తారక్ మధ్య ఉండే ఈ మాస్ డ్యూయెట్ అదిరిపోనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: