35-Chinna Katha Kaadu: సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై రానా దగ్గుబాటి సమర్పిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ’35- చిన్న కథ కాదు.’ నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ కుట్టి నివేతా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..35-Chinna Katha Kaadu: ”అంతా సున్నా వల్లే వచ్చింది”… ఆసక్తికరంగా ’35 – చిన్న కథ కాదు’ ట్రైలర్
ప్రియదర్శి- నివేతా థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ '35 – చిన్న కథ కాదు'. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో నివేతా సరస్వతి అనే గృహిణీ పాత్రలో కనిపించనున్నట్లు చూపించారు. ఒక కుటుంబం చుట్టూ సాగే కథాంశంతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Translate this News: