పవన్ పంపించిన చీరల కోసం ఎలా పోటీ పడ్డారో చూడండి-VIDEO
పిఠాపురంలో ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతాల్లో పాల్గొనే 12 వేల మంది మహిళలకు స్థానిక ఎమ్మెల్యే అయిన పవన్ కల్యాణ్ చీరలను కానుకగా అందించారు. అయితే.. ఈ చీరలు తీసుకోవడానికి మహిళలు పోటీ పడడంతో కొన్ని చోట్ల తోపులాటలు చోటు చేసుకున్నాయి.
Translate this News: [vuukle]