ప్రస్తుతం సీక్రెట్ కెమెరాల వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. ఓయో రూముల్లో, హోటల్స్‌లో, గర్ల్స్ హాస్టల్స్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ కొందరు కేటుగాళ్లు రహస్య కెమెరాలు పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో సిటా గ్రాండ్ ఓయో హోటల్లో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డాయి. ఆ హోటల్ నిర్వాహకుడే బెడ్ రూంలలో ఉండే బల్బ్ లలో రహస్య కెమెరాలు పెట్టి అక్కడికి వచ్చే జంటల సన్నిహిత దృశ్యాలను రికార్డు చేశాడు. రికార్డులో ఉన్న వారి వివరాలు ఆధారంగా ఫోన్లు చేసి బ్లాక్ మెయిట్ చేశాడు. చివరికి బాధితులు సమాచారంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని పలు ఓయో హోటళ్లలో ఎవరికీ తెలియకుండా సిక్రేట్‌గా కెమెరాలు అమర్చి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
పూర్తిగా చదవండి..Hidden Cameras: సీక్రెట్ కెమెరాల కలకలం.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
ఈ మధ్యకాలంలో హోటల్స్, ఓయో రూమ్స్, వాష్‌రూమ్స్, గర్ల్స్ హాస్టల్స్ ఇలా ఎక్కడపడితే అక్కడ సీక్రెట్ కెమెరాలు బయటపడటం కలకలం రేపుతున్నాయి. మనకు తెలియకుండా పెట్టిన సీక్రెట్ కెమెరాలను కొన్ని చిట్కాలతో పట్టుకోవచ్చు. ఇందుకోసం ఈ పూర్తి ఆర్టికల్‌ను చదవండి.
Translate this News: