రీసెంట్ గా ‘ఓం భీం బుష్’ సినిమతో అలరించిన యంగ్ హీరో శ్రీ విష్ణు మరో కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్వాగ్’ సినిమాలో నటిస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన మూవీ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ లో పీరియడిక్ బ్యాక్ డ్రాప్ తో కూడిన సన్నివేశాలు, డ్యూయల్ రోల్ లో శ్రీ విష్ణు కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో నటి రితూ వర్మ కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది.
ఇక్కడ టీజర్ ఎంబెడ్ చేయండి
Swag Teaser: ‘స్వాగ్’ టీజర్ ఔట్.. శ్రీ విష్ణు రఫ్పాడించాడుగా..!
హీరో శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'స్వాగ్'. ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో పీరియడిక్ బ్యాక్ డ్రాప్ తో కూడిన సన్నివేశాలు, శ్రీ విష్ణు కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Translate this News: