Kannappa Movie : మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క క్యారెక్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ నటుడు శరత్ కుమార్ నాథనాధుడు అనే పాత్రలో, సినీయర్ నటి మధుబాల ‘పన్నగ’ అనే చెంచుల దొరసాని పాత్రలో కనిపించబోతుందని.. తెలుగు సినీయర్ నటుడు దేవరాజ్ ‘ముండడు’ అనే ఎరుకల దొర పాత్రలో, నటుడు సంపత్ రాజ్ భిల్లు జాతి దొర చండుడు అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Kannappa : ‘కన్నప్ప’ నుంచి మరో పోస్టర్ రిలీజ్.. ‘కంపడు’ పాత్రలో ప్రముఖ విలన్
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం 'కన్నప్ప' నుంచి మరో పాత్రను రివీల్ చేశారు. సినిమాలో ప్రముఖ నటుడు ముఖేష్ రిషి పోషిస్తున్న 'కంపడు' పాత్ర ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ లో ఆయన లుక్, వేషధారణ చాలా డిఫరెంట్ గా ఉంది.
Translate this News: