పూర్తిగా చదవండి..
పంద్రాగస్టు వేడుకల్లో పవన్ కళ్యాణ్-LIVE
కాకినాడలో జరుగుతున్న ఇండిపెండెన్స్ డే వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పవన్ కల్యాణ్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
Translate this News: