Khammam: ప్రేమపేరుతో ప్రియురాలిని వంచించాడు ఓ ప్రియుడు. పెళ్లి చేసుకుంటానంటూ ఏడాదికాలంగా సహజీవనం చేసి ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఆ తరువాత మొఖం చాటేస్తూ పెళ్లికి నిరాకరించాడు. యువతి తన పెద్దలతో పంచాయితీ పెట్టిస్తే.. ప్రియురాలికి, పుట్టిన బిడ్డకు కలిపి రెండు లక్షలు చెల్లిస్తాను తప్పా పెళ్లి మాత్రం చేసుకోలేనని తేల్చిచెప్పాడు. ఈ దారుణమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
పూర్తిగా చదవండి..TS: నీకో లక్ష.. బిడ్డకో లక్ష.. ప్రియురాలిని వంచించి.. పెళ్లికి నో చెప్పిన ప్రియుడు..!
భద్రాద్రి జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఏడాదికాలంగా సహజీవనం చేసి ఓ బిడ్డకు తండ్రయ్యాడు. తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు. తల్లి, బిడ్డకు చేరో లక్ష ఇస్తా కానీ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Translate this News: