పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం యావత్ భారత్‌ను దిగ్ర్భాంతికి గురి చేసింది. 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన ఫొగాట్.. ఈవెంట్‌కు ముందు బరువు కొలవగా కేవలం 100 గ్రాములు అధికంగా ఉండటంతో నిర్వాహకులు ఆమెను డిస్క్వాలిఫై చేశారు. బరువు తగ్గేందుకు ఆమె ఎంతగానో ప్రయత్నించినా ఫలితం చేజారిపోయింది. అయితే ఇలా ఎందుకు జరిగింది. అసలు రెజ్లింగ్ నిబంధనలు ఎలా ఉంటాయి అనే విషయాలపై చర్చ నడుస్తోంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Vinesh Phogat: వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు.. రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి
పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం యావత్ భారత్‌ను దిగ్ర్భాంతికి గురి చేసింది. 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెను ఒలింపిక్స్ అధికారులు డిస్క్వాలిఫై చేశారు. రెజ్లింగ్ రూల్స్ ఎలా ఉంటాయో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Translate this News: