Engineering Management Quota Seats: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్, బీఈ, బీఫార్మసీ తదితర కోర్సుల్లో బీ కేటగిరీ(మేనేజ్మెంట్) కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి మంగళవారం షెడ్యూల్ తో పాటు గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈనెల 9 వరకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్ మైనార్టీ, మైనార్టీ కాలేజీలు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని స్పష్టంచేసింది. దీన్ని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వవడంతో పాటు కాలేజీ వెబ్ సైట్లో పెట్టాలని ఆదేశించింది.
పూర్తిగా చదవండి..Telangana: ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్
తెలంగాణలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈనెల 29లోపు అడ్మిషన్లు పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది.
Translate this News: