Srisailam Reservoir : శ్రీశైలం (Srisailam) జలాశయానికి వరద (Flood) కొనసాగుతోంది. ఈ క్రమంలో 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల చేశారు అధికారులు. స్పిల్ వే ద్వారా 4.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 4.55 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
పూర్తిగా చదవండి..Srisailam : శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఈ క్రమంలో 10 గేట్లు 20 అడుగులు ఎత్తి నీటి విడుదల చేశారు అధికారులు. స్పిల్ వే ద్వారా 4.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 4.55 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
Translate this News: