Brezilian Swimmer: ఒలింపిక్స్‌లో పాల్గొనడం అంత ఈజీ ఏమీ కాదు. ఎన్నో ఏళ్ళు కలలు కంటే…దానికి తగ్గట్టు శ్రమిస్తే కానీ అవకాశాలు రావు. కొంతమంది ఎంత కష్టపడినా అదష్టం కలిసి రాకపోతే ఒలింపిక్స్ కు సెలెక్ట్ అవ్వలేరు. సెలెక్ట్ అయ్యాక దాన్ని వదులుకున్నారు అంటే అంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. అచ్చం ఇలాగే జరిగింది ఒక బ్రెజిలయన్ స్విమ్మర్ విషయంలో. తాను ఎందుకు వచ్చిందో మర్చిపోయి బాయ్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేసింది. దానికి ఫలితంగా ఒలింపిక్స్ నుంచి అవుట్ అయిపోయింది.
పూర్తిగా చదవండి..Paris Olympics: మజాలు చేస్తే ఆటలు కట్..ఒలింపిక్స్ నుంచి బ్రెజిల్ స్విమ్మర్ ఔట్
ఒలింపిక్స్ అంటే ఆషామాషీ కాదు. అసలు ప్రతీ టోర్నమెంటుకూ కొన్ని రూల్స్ ఉంటాయి. అలాంటిది ఒలింపిక్స్ అంటే ఇంకా ఎక్కువ , స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. కానీ బ్రెజిల్‌కు చెందిన స్విమ్మర్ ఈ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ బాయ్ ఫ్రెండ్‌తో నైట్ ఔట్‌కు వెళ్ళింది. దీంతో ఆమె ఒలింపిక్స్ నుంచే ఏకంగా ఔట్ అయిపోయింది.
Translate this News: