ఓవైపు ఉక్రెయిన్- రష్యా, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల ప్రభావంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉండొచ్చని పలువురు విశ్లేషకులు ఇటీవల అంచనా వేసిన సంగతి సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉత్తర కొరియా.. ప్రపంచ దేశాలకు కీలక ఆదేశం చేసింది. ఒకవేళ యుద్ధం వస్తే అధినేత ఆదేశాలతో శుత్రువులను పూర్తిగా వినాశనం చేస్తామని ప్రకటించింది. కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు ఈ విధంగా వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..North Korea: యుద్ధం వస్తే శత్రువులను పూర్తిగా నాశనం చేస్తాం: ఉత్తర కొరియా
ఒకవేళ యుద్ధం వస్తే అధినేత ఆదేశాలతో శుత్రువులను వినాశనం చేస్తామని తాజాగా ఉత్తర కొరియా ప్రకటించింది. కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు ఈ విధంగా వ్యాఖ్యానించారు.
Translate this News: