సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొంతమంది ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రోడ్లపై, రైలు పట్టాలపై రీల్స్ చేస్తూ కొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ యువకుడు రీల్స్ మోజులో పడి ఏకంగా తన కాలు, చేయిని పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించి రీల్ గురించి సెంట్రల్ రైల్వే.. ఎక్స్‌లో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ప్రయాణికులు ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం మానుకోవాలంటూ రైల్వేశాఖ సూచనలు చేసింది.
పూర్తిగా చదవండి..Watch Video: రీల్స్ మోజులో పడి చేయి, కాలు పోగొట్టుకున్న యువకుడు
సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఓ యువకుడు ఏకంగా తన కాలు, చేయిని పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించి రీల్ గురించి సెంట్రల్ రైల్వే.. ఎక్స్‌లో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ప్రయాణికులు ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం మానుకోవాలంటూ రైల్వేశాఖ కోరింది.
Translate this News: