Singer KS Chithra Birthday Special : ఏ పాట పాడినా.. ఏ భావం పలికిన.. స్పష్టమైన ఉచ్ఛారణ ఆమె వరం. తనకున్న గాత్ర నైపుణ్యంతో ఎంతో మంది దిగ్గజ సింగర్స్‌తో గొంతు కలిపిన ఆమె.. అనేక భాషల్లో తన మధురమైన స్వరంతో లక్షలాది మంది హృదయాలను దోచారు. ఆమె మరెవరో కాదు ‘నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా’ పేరు పొందిన ప్రముఖ గాయని KS చిత్ర. నేడు (జులై 27) ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె జీవితం, కళా ప్రస్థానం గురించి తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..KS Chithra : సింగర్ KS చిత్ర సంగీత ప్రస్థానం గురించి ఈ విషయాలు తెలుసా?
ప్రముఖ గాయని KS చిత్ర తన మధురమైన స్వరంతో లక్షలాది మంది హృదయాలను దోచుకుని 'నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా' పేరు పొందారు. నేడు (జులై 27) ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె జీవితం, కళా ప్రస్థానం గురించి తెలుసుకుందాం..
Translate this News: