ప్రస్తుతం ఐటీ రంగంలో ఆర్థికమాంద్యం కొనసాగతున్న సంగతి తెలిసిందే. చాలా కంపెనీలు కొత్తవారిని ఎక్కువగా చేర్చుకోవడం లేదు. పలు కంపెనీలు ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఐటీలో చేరాలనుకునేవారికి పలు కంపెనీలు గుడ్‌న్యూస్ తెలిపాయి. ఈ ఆర్థిక ఏడాది పలు దిగ్గజ ఐటీ కంపెనీలు 90 వేల మంది కొత్తవారికి ఉద్యోగాలు కల్పించనున్నాయి.
పూర్తిగా చదవండి..IT Jobs: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు
2024-2025 ఆర్థిక ఏడాదిలో దాదాపు 90 వేల మంది కొత్తవారిని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు చేర్చుకోనున్నాయి. టీసీఎస్ 40 వేలు, ఇన్ఫోసిస్ 15-20 వేలు, HCL 10 వేలు, విప్రో 10-12 వేలు, టెక్ మహింద్ర 6 వేల మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలివ్వనున్నాయి.
Translate this News: