Shock To Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్దిరెడ్డి భూదందాలపై భారీగా ఫిర్యాదులపై కలకలం రేపగా.. తాజాగా హైకోర్టులో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా కీలక తీర్పు వచ్చింది. పెద్దిరెడ్డి ఇంటి ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన గేట్లు తెరవాలని హైకోర్టు (High Court) ఆదేశం ఇచ్చింది. వైసీపీ (YCP) పాలనలో తన ఇంటివైపున్న రోడ్డుకు గేటు ఏర్పాటు చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy).
పూర్తిగా చదవండి..Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్.. అరెస్ట్ తప్పదా?
AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. వైసీపీ పాలనలో తన ఇంటి ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన గేట్లు తెరవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా జనసేన నేతలు వేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది.
Translate this News: