Telangana Budget 2024: అసెంబ్లీలో 2024-25 ఏడాది వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క. రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా ఈసారి బడ్జెట్ లో సంక్షేమానికి ఎక్కువగా ఖర్చు పెట్టింది రేవంత్ సర్కార్. విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది.
పూర్తిగా చదవండి..BREAKING: తెలంగాణ బడ్జెట్ @2.91 లక్షల కోట్లు
అసెంబ్లీలో 2024-25 ఏడాది వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క. రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా ఈసారి బడ్జెట్ లో సంక్షేమానికి ఎక్కువగా ఖర్చు పెట్టింది రేవంత్ సర్కార్.
Translate this News: