Actress Anasuya Bharadwaj : నటి అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా ఆమె ట్వీట్లు నెట్టింట ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ఆమె ధైర్యమైన వ్యక్తిత్వం, వివాదాస్పద అంశాలపై స్పందనలు ఆమెను ఎప్పుడూ వార్తల్లో నిలుపుతాయి. తాజాగా ఓ పోస్ట్‌తో అనసూయ మరోసారి నెట్టింట చర్చనీయాంశమయ్యారు. అనసూయ తన ట్విట్టర్ లో.. ” మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? మీకు దమ్ముంటే నాపై కాదు తరచూ నేను ఏం చేసినా ఆ టాపిక్ లాగేవారిని అనండి…
పూర్తిగా చదవండి..Anasuya : మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? మీకు దమ్ముంటే వాళ్ళను అనండి.. నెట్టింట దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్!
అనసూయ తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. అందులో..' మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? మీకు దమ్ముంటే నాపై కాదు తరచూ నేను ఏం చేసినా ఆ టాపిక్ లాగేవారిని అనండి. కానీ మీరు అలా చేయరు కదా' అంటూ పేర్కొంది. అయితే ఆమె ఈ ట్వీట్ ఎవర్ని ఉద్దేశించి చేసిందో మాత్రం చెప్పలేదు.
Translate this News: