Stray Dog Attack: ఈరోజుల్లో వీధికుక్కలు దాడులు ఎక్కువగా పెరుగుతున్నాయి. రోజూ ఎక్కడో ఒక చోట వీధికుక్కలు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో చిన్న పిల్లలు, వృద్ధులు, యువకులు కూడా ఉన్నారు. ఒక్కసారి కుక్కల వెంటపడితే వాటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పు కూడా ఉండవచ్చు. కుక్క కాటు వల్ల రేబిస్ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. అయితే అటువంటి పరిస్థితిలో, వీధి కుక్కల దాడి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.
పూర్తిగా చదవండి..Stray Dog Attack: వీధి కుక్కలు దాడి నుంచి తప్పించుకోవడానికి ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి..?
ఈ మధ్య వీధి కుక్కల దాడులు బాగా పెరుగుతున్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు కుక్కల దాడి నుంచి మిమల్ని మీరు రక్షించుకోవడానికి ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి. పరుగెత్తడానికి బదులుగా చేతిలో ఉన్న ఏదైనా వస్తువుతో వాటిని భయపెట్టడానికి ప్రయత్నించండి. ఏదైనా ఫుడ్ ఉంటే వాటి ముందు వేసి డైవర్ట్ చేయండి.
Translate this News: