Bharat Men: భారతీయ పురుషులతో డేటింగ్ చేయను.. అంటూ ఓ లైఫ్ కోచ్ అన్న మాటలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఎవరో విదేశీ మహిళ ఈ మాటంటే మన నెటిజన్లు పట్టించుకోకపోదురు కానీ స్వయంగా ఓ భారతీయ మహిళ ఈ మాట అనడంతో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. తమ జీవితాలను దారిలో పెట్టుకునేందుకు ఎందరికో సాయపడ్డ లైఫ్ కోచ్ చేతనా చక్రవర్తి ఈ కామెంట్లు చేయడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
పూర్తిగా చదవండి..Bharat Men: భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు..!
భారతీయ పురుషులతో డేటింగ్ చేయను.. అంటూ లైఫ్ కోచ్ చేతనా చక్రవర్తి ఈ కామెంట్లు చేయడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణాలను ఆమె వినిపించింది. ఏ విషయంలోనైనా వారు తమ వాదనను సరిగా వినిపించలేకపోతే మూగనోము పడతారు.వాళ్లకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు.
Translate this News: