Balu Gani Talkies: ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha) మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆహా సమర్పణలో రాబోతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘బాలు గాని టాకీస్’. చంద్రవరపు, శరణ్య శర్మ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Balu Gani Talkies: జై బాలయ్య.. ‘బాలు గాని టాకీస్’ ఫస్ట్ లుక్..!
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సమర్పణలో రాబోతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘బాలు గాని టాకీస్’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివ రామ చంద్రవరపు, శరణ్య శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
Translate this News: