Actor Naveen Polishetty Shares His Health Update : ‘జాతి రత్నాలు’ సినిమాతో హీరోగా భారీ క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి తాజాగా గాయాల పాలయ్యాడు. అమెరికాలో ఈ ప్రమాదం జరిగినట్లు ఇప్పటికే వార్తలు వినిపించగా.. హీరో నవీన్ పోలిశెట్టి సోషల్ మీడియా వేదికగా హెల్త్ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ఓ స్పెషల్ నోట్ రిలీజ్ చేశాడు. ఆ నోట్ లో తన హెల్త్ గురించి మాట్లాడుతూ..”నా లైఫ్ అప్డేట్ను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అనుకోకుండా నా కుడి చేతికి ఫ్యాక్చర్ అయ్యింది.
పూర్తిగా చదవండి..Naveen Polishetty : ‘జాతి రత్నాలు’ హీరోకు ప్రమాదం.. చేతికి గాయం, స్వయంగా బయటపెట్టిన నవీన్ పోలిశెట్టి!
హీరో నవీన్ పోలిశెట్టి తాజాగా గాయాల పాలయ్యాడు. దీనిపై అతను సొషల్ మీడియా వేదికగా స్పందించాడు. అనుకోకుండా కుడి చేతికి ఫ్యాక్చర్ అయ్యింది. కాలుకు కూడా గాయమైందని తెలుపుతూ ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేశాడు.
Translate this News: