MPDO Venkataramana Rao Missing: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఈ నెల 10వ తేది నుంచి 20 వరకు సెలవులపై వెళ్ళిన ఎంపీడీఓ..కానురులోని తన ఇంటికి వెళ్లారు. 15వ తేదిన మచిలీపట్నంలో పని ఉందంటూ కానురు నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి రమణారావు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..AP: మిస్టరీగా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు..!
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు మిస్సింగ్ మిస్టరీగా మారింది. సెలవులపై వెళ్ళిన ఎంపీడీఓ ఫోన్ ఏలురు కాలువలో దొరికినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: